gummadi raita recipe By , 2017-06-15 gummadi raita recipe Here is the process for gummadi raita making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: గుమ్మడికాయ ముక్కలు - 2 కప్పులు,,పచ్చిమిర్చి - 2,,పచ్చికొబ్బరి ముక్కలు - అరకప్పు,,పెరుగు - 3 కప్పులు,,ఉప్పు - రుచికి తగినంత,,పుట్నాలు - 1 టేబుల్‌ స్పూను,,నూనె - 2 టీ స్పూన్లు,,శనగపప్పు - 1 టీ స్పూను,,మినప్పప్పు - 1 టీ స్పూను,,పసుపు - అర టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఆవాలు - అర టీ స్పూను., Instructions: Step 1 గుమ్మడి ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 2 కొబ్బరి మిశ్రమం, ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు పెరుగులో వేసి కలపాలి.  Step 3 తర్వాత కడాయిలో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి.  Step 4 ఈ రైతా బ్రెడ్‌తో చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day