kheer mohan By , 2018-01-20 kheer mohan Here is the process for kheer mohan making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పన్నీర్‌ తురుము: 2 కప్పులు,,కోవా: అరకప్పు,,బాదం,,పిస్తా,,జీడిపప్పు,,ఎండుద్రాక్ష: అరకప్పు,,యాలకులపొడి: అరటీస్పూను,,పాకం కోసం:,పంచదార: 4 కప్పులు,,మంచినీళ్లు: 4 కప్పులు,,కుంకుమపువ్వు: కొద్దిగా,,యాలకుల పొడి: అరటీస్పూను, Instructions: Step 1 నట్స్‌ అన్నింటినీ చిన్న ముక్కలుగా చేయాలి. కోవాలో నట్స్‌ముక్కలు, యాలకులపొడి కలిపి పక్కన ఉంచాలి. Step 2 పన్నీర్‌ను మెత్తగా చేసి కావలసిన ఆకారంలో అంటే గుండ్రంగా లేదా కోలాకారంలోగానీ చేయాలి. Step 3 ఒక్కో ఉండలో మధ్యలో గుంతలా చేసి నట్స్‌ మిశ్రమాన్ని అరటీస్పూను చొప్పున వేసి మళ్లీ మూసేయాలి. Step 4 మందపాటి గిన్నెలో పంచదార, మంచినీళ్లు పోసి మరిగించాలి. సుమారు పావుగంటసేపు మరిగిన తరవాత పన్నీర్‌ ఉండల్ని పాకంలో వేయాలి.   Step 5 ఇప్పుడు మూతపెట్టి సిమ్‌లో మరో పదిహేను నిమిషాలు ఉడికించి దించాలి. ఆరిన తరవాత వడ్డించాలి.          
Yummy Food Recipes
Add