bottel guard payasam By , 2014-07-19 bottel guard payasam botter guard payasam its a sweet item, its easy to cook and very delicious recipe........ Prep Time: 15min Cook time: 30min Ingredients: పావుకప్పు జీడిపప్పు, కిస్మిస్, అరటీస్పూన్ యాలకులపొడి, 200 గ్రా. పంచదార, 2 టేబుల్ స్పూన్ కొబ్బరితురుము, 2 స్పూన్లు బియ్యం, అరలీటరు పాలు, చిన్నది సొరకాయ, Instructions: Step 1 స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు మరిగించాలి. Step 2 మిక్సి జార్లో నాన బెట్టిన బియ్యం, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైడ్ చెయ్యాలి. Step 3 మరుగుతున్న పాలల్లో పంచదార, మెత్తగా చేసిన బియ్యం మిశ్రమం,ఉడికించిన సోరకాయ ముక్కలు వేసి చిన్న మంట మీద ఉడికించాలి. Step 4 పదినిముషాలు ఉడికిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వేడి వేడి సోరకాయ పాయసం రెడీ.
Yummy Food Recipes
Add