tamarind rasam By , 2014-07-18 tamarind rasam tamarind rasam indian traditional rasam. very tasty iteam we can prepare this recipe with in 10 min only. Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 టీ స్పూన్లు నూనె, 4 కప్పులు నీళ్ళు, 50 గ్రాములు నువ్వులపొడి, 1 కప్పు ఉల్లిపాయముక్కలు, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 4 రెమ్మలు కర్వేపాకు, కొద్దిగ కొత్తిమీర, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ తాలింపు గింజలు, Instructions: Step 1 ముందుగా చింతపండుని నానబెట్టి రసం తియ్యాలి. Step 2 అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వుల పొడి, ఉప్పు వేయాలి. బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలతో తిరగమోత వేయాలి. దీన్ని చింతపండు రసంలో కలపాలి. అంతే పచ్చిపులుసు రెడీ. తీపి ఇష్టమైనవాళ్లు కొంచెం చిన్న
Yummy Food Recipes
Add