Pista coconut burfi recipe By , 2017-06-06 Pista coconut burfi recipe Here is the process for Pista coconut burfi making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: పిస్తాపప్పు - రెండు కప్పులు,కొబ్బరి తురుము - పావుకప్పు,చక్కెర - ఒక కప్పు,యాలకుల పొడి - ఒక చెంచా, Instructions: Step 1 పిస్తాపప్పుని నీటిలో నానబెట్టాలి. అరగంట తర్వాత నీటిని ఒంపేయాలి. ఆపైన పిస్తా, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 స్టౌ మీద కడాయి పెట్టి చక్కెర, పావుకప్పు నీళ్లు వేయాలి. పాకం పట్టేవరకూ సన్నని మంట మీద మరిగించాలి.  Step 3 పాకం తయారయ్యాక పిస్తా, కొబ్బరి మిశ్రమాన్ని వేయాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ సన్నని మంటమీద ఉడికించాలి.  Step 4 బాగా దగ్గరగా అయ్యిన తరువాత యాలకుల పొడి చల్లి దించేయాలి. ఓ ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని వేయాలి. వేడిగా ఉన్నప్పుడే నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day