Vankaaya Tomato Pappu By , 2017-01-18 Vankaaya Tomato Pappu Here is the making of Vankaya Tomato Pappu. Prep Time: 20min Cook time: 30min Ingredients: కందిపప్పు -అరకప్పు, ,టమోటాలు-  2,,పచ్చిమిర్చి- 2,,ఉప్పు  - రుచికి తగినంత, ,చింతపండు -  నిమ్మకాయంత, ,పసుపు-అర టీ స్పూను, ,కొత్తిమీర తరుగు  - అరకప్పు,నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, మినపప్పు - తిరగమోతకి సరిపడా.,, Instructions: Step 1కప్పు నీటిలో పప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. అవసరం అయితే మరో కప్పు నీరు కలిపి జారుగా మెదిపి పక్కనుంచాలి.  Step 2నూనెలో తాలింపు వేగాక (చీరిన) పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించి టమోటా ముక్కలు కలపాలి. Step 3ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, పప్పు వేసి 5 నిమిషాలు చిన్నమంటపై మరిగించి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ పప్పు అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా చాలా బాగుంటుంది. (ముదిరిన వంకాయలను కొందరు పారేస్తుంటారు. అలాంటివాటిని పప్పులో వాడుకోవచ్చు).
Yummy Food Recipes
Add
Recipe of the Day