Paneer Mushroom soup recipe By , 2017-06-08 Paneer Mushroom soup recipe Here is the process for Paneer Mushroom soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: వెజిటెబుల్‌ స్టాక్‌ - 3 కప్పులు,,బటన్‌ మష్రూమ్‌ ముక్కలు - 1 కప్పు,,పనీర్‌ - 1 కప్పు,,పచ్చిమిర్చి తరుగు - పావు టీ స్పూను,,మెదిపిన అల్లం - అంగుళం ముక్క,,లెమన్‌ గ్రాస్‌ - 1 కట్ట,,సోయా సాస్‌ - 1 టీ స్పూను,,టమోటాలు - 2,,ఉల్లి కాడల తరుగు - 2 టీ స్పూన్లు,,కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను,,నిమ్మరసం - అర టీ స్పూను,,కొత్తిమీర కాడలు - అలంకరణకు., Instructions: Step 1 వెజిటెబుల్‌ స్టాక్‌లో మష్రూమ్‌ ముక్కలు, పనీర్‌, పచ్చిమిర్చి, అల్లం, లెమన్‌ గ్రాస్‌ వేసి కలపాలి. Step 2 మిశ్రమం కమ్మటి వాసన వచ్చేవరకు (సుమారు 5 నిమిషాలు) చిన్నమంటపై మరిగించాలి.  Step 3 తర్వాత సోయాసాస్‌, టమోటా ముక్కలు, ఉల్లి కాడలు, కొత్తిమీర, ఉప్పు కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి.  Step 4 దించేముందు నిమ్మరసం కలిపి కొత్తిమీర కాడలతో అలంకరించి తాగాలి.          
Yummy Food Recipes
Add