Red Raspberry Icecreame recipe By , 2017-06-06 Red Raspberry Icecreame recipe Here is the process for Red Raspberry Icecreame making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: పాలు : 1/2 లీటరు,క్రీం : 1 కప్పు,రసబెర్రీ ఎసెన్సు : 1 చెంచా,పంచదార : 4 చెంచాలు,పాలు : 5 చెంచాలు, Instructions: Step 1 పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాలి. వాటిని కాగనిచ్చి పావు వంతు అయ్యే వరకు మరిగించాలి. మరిగినంత సేపు గరిటతో కలుపుతూ వుండాలి. Step 2 పాలన్నీ ఇగిరిన తరువాత పంచదార వేసి వుంచాలి. Step 3 అది కరిగిన తరువాత కండెన్స్‌‌డ్ మిల్క్ కలిపి అయిదు నిమిషాలు ఉంచి దించాలి. Step 4 ఆ మిశ్రమం బాగా చల్లారిన తరువాత ఎసెన్సు, కలర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మిక్సీ వేసి అరనిమిషం పాటు ఆన్ చేయాలి.   Step 5 తరువాత కొంచెం కొంచెం క్రీం కలుపుతూ బాగా బీట్ చేస్తూ మిశ్రమం అంతా క్రీమ్ అయ్యేంత వరకు కలపాలి.   Step 6 తరువాత ఈ మిశ్రమాన్ని ఫ్రీజ్‌లో పెట్టి కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు తీసి మళ్ళీ మిక్సీ‌లొ వేసి తీయాలి.   Step 7 ఈ మిశ్రమాన్ని ఫ్రీ‌జ్‌లో పెట్టి బాగా గట్టి పడిన తరువాత తీసి ఐస్‌క్రీం బౌల్స్‌లో పెట్టి పైన చెర్రీస్, క్రీం వేసి కూల్‌గా చెయ్యాలి.          
Yummy Food Recipes
Add