Alu vegetable curd kurma recipe By , 2017-03-22 Alu vegetable curd kurma recipe Here is the process for Alu vegetable curd kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంప ముక్కలు. 1/2కప్పు,కాలీఫ్లవర్‌. 1/2కప్పు,క్యారెట్‌తరుగు. 1/4 కప్పు,బఠాణీలు.1/4 కప్పు.,బీన్స్‌ముక్కలు. 1/4 కప్పు.,క్యాప్సికమ్‌. 1/2కప్పు.,ఉల్లి తురుము. 1/2 కప్పు.,పనీర్‌ ముక్కలు. 1/2కప్పు.,నూనె. 2 టీస్పూ//.,యాలకులు. 2,పలావు ఆకు. 1,కొత్తిమీర.కొద్దిగా,మసాలాముద్ద కోసం :,కొబ్బరితురుము. 2 టీస్పూ//.,జీడిపప్పు. ఐదు,ధనియాలు. 1/2టీస్పూ//.,పసుపు. 1/4టీస్పూ//.,అల్లం వెల్లుల్లి. 1 టీస్పూ//.,సోంపు. 1/4టీస్పూ//.,పెరుగు. 1/2 కప్పు,గరంమసాలా. 1 టీస్పూ//.,కారం. 1 టీస్పూ//., Instructions: Step 1 మసాలాకోసం తీసుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. దానికి కాస్త పెరుగు కూడా కలపాలి. Step 2 ఒక క్యాప్సికమ్‌ తప్ప కూరగాయ ముక్కలన్నీ కలిపి కొంచెం ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి. Step 3 బాణెలి లో నూనె వేసి యాలకులు, పలావు ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. Step 4 కూర చిక్కగా ఉడికాక విడిగా వేయించి పెట్టిన క్యాప్సికమ్‌ ముక్కలు కలిపి కొత్తిమీర చల్లాలి. అంతే ఆల్ వెజిటబుల్‌ కర్డ్‌ కుర్మా రెడి.    
Yummy Food Recipes
Add