Panipuri masala murukulu recipe By , 2017-05-26 Panipuri masala murukulu recipe Here is the process for Panipuri masala murukulu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: బియ్యం పిండి - 3 కప్పులు,పుట్నాల పప్పు పొడి - 1 కప్పు,వాము - 1 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,పానీపురి మసాలా పొడి:,పుదీనా, కొత్తిమీర - 1/2 కప్పు,పచ్చిమిర్చి - 3,ఆంచూర్ పొడి - 1 టీస్పూ.,జీలకర్ర పొడి - 1/2 టీ.స్పూ.,చాట్ మసాలా పొడి - 1/2 టీ.స్పూ.,నల్ల ఉప్పు - 1/4 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి, Instructions: Step 1 పానీపురి మసాలా కోసం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, ఆంచూర్ పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 ఒక గినెనలో బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, ఉప్పు, వాము వేసి కలపాలి. Step 3 ఇందులో పానీపురి మసాలా ముద్ద వేసి కలపాలి. Step 4 ఇందులో పానీపురి మసాలా ముద్ద వేసి కలపాలి.   Step 5 చల్లారిన తర్వాత బాగా పిసికి పెట్టుకోవాలి.   Step 6 మురుకుల గిద్దెలో కొంచెం కొంచెం పిండి ముద్ద పెట్టుకుని వేడి నూనెలో మురుకులు/జంతికల్లా వత్తుకుని నిదానంగా కాల్చుకోవాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day