Here the making process of mouth watering Undrallu By , 2016-10-31 Here the making process of mouth watering Undrallu Here the making process of mouth watering Undrallu. Undrallu is one of the best food in telugu traditions. Prep Time: 30min Cook time: 15min Ingredients: బియ్యపురవ్వ -- ఒకటిన్నర గ్లాసు,సెనగపప్పు -- పావుగ్లాసు,ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్,నీళ్ళు -- ముడు గ్లాసులు, Instructions: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి . ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో పావు గ్లాసు సెనగపప్పు వేసి రెండు పొంగులు రానివ్వాలి . ఇప్పుడు పొంగుతున్న నీళ్ళలో ఉప్పు వేసి మల్లి మళ్ళి ఒక పొంగు రానిచ్చి బియ్యపురవ్వను పోసి ఉండ కట్టకుండా దగ్గర పడేదాకా కలిపి మూత పెట్టాలి . ఒక ఐదు నిముషాల తరువాత మూత తీసి రవ్వ మెత్తగా వుడికిందో లేదో చూడాలి . ఉడికిన రవ్వను స్టవ్ మిద నుంచి దించేసి బాగా చల్లార నివ్వాలి . ఇప్పుడు చల్లారిన రవ్వను ఉండలుగా చేసి ఒక గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఒక్క పదినిముషాలు ఉడక నివ్వాలి ... అంతే మన బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతి పాత్రమైన ఉండ్రాళ్ళు రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day