besan capsicum curry By , 2016-12-06 besan capsicum curry Besan Capsicum Curry Recipe. Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాప్సికం - 2,,తరిగిన ఉల్లి - 1,,శనగపిండి - 3 టేబుల్‌ స్పూన్లు,,జీలకర్ర - 1 టీ స్పూను,,కారం - అర టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 2 టీ స్పూన్లు., Instructions: Step 1 నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు వేగించి క్యాప్సికం ముక్కలు కలపాలి. Step 2 నిమిషం తర్వాత ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి మగ్గించాలి. Step 3 ఆపై కారం కలిపి మంట తగ్గించాలి. Step 4 రెండు నిమిషాల తర్వాత శనగపిండి చల్లాలి. శనగపిండి మెత్తబడే వరకు కలపరాదు, నీరు పోయరాదు. Step 5 కూరపై మూత పెట్టకుండా, గది టెంపరేచర్‌కి వచ్చాక లాగించేయటమే. ఈ కూర రోటీలతో చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day