beetroot biryani By , 2014-07-19 beetroot biryani healthy indian recipe beetroot biryani, its easy to prepare lets we see how to make healthy beetroot biryani.......... Prep Time: 20min Cook time: 35min Ingredients: తగినంత నూనె, తగినంత ఉప్పు, 3 మొగ్గ, అంగులం దాల్చినచెక్క, 4 బిర్యానిఆకు, కొన్ని మిరియాలు, 1 టీస్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరంమసాల, 1 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లిపేస్ట్, 10 పచ్చిమిరపకాయలు, అరకప్పు కొత్తిమీర Curryleaves, 1 కప్పు పుదీన, 2 ఉల్లిపాయలు, 4 గ్లాసులు బియ్యం, 1 కప్పు బీట్ రూట్, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. Step 2 ఇప్పుడు మందపాటి గిన్నెలో నూనెపోయాలి నూనె వేడి అయిన తరువాత బిర్యాని ఆకు, దాల్చినచెక్క, మొగ్గ వేసి వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చికూడావేసి వేయించుకోవాలి. Step 4 ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాల, ధనియాలపొడి, పుదిన, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, మిరియాలు, అన్నీ వేసి 5 నిమిషాలపాటు వేగనివ్వాలి. Step 1 ఇప్పుడు బియ్యంవేసి 2 నిమిషాల వేయించాలి. తరువాత తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి. అంతే వేడివేడి బీట్ రూట్ బిర్యాని రెడీ టు సర్వ్
Yummy Food Recipes
Add