coriander chapathi By , 2014-07-18 coriander chapathi we use coriander all recipees but we can make chapathi in this coriander its very healthy recipe. easy to preparation.... Prep Time: 10min Cook time: 30min Ingredients: అరటీస్పూన్ పచ్చిమిర్చి, పావుకప్పు నూనె, కొద్దిగ ఉప్పు, టేబుల్ స్పూన్ వెన్న, 1 కప్పు కొత్తిమీర తరుగు, 3 కప్పులు గోధుమపిండి, Instructions: Step 1 ఒక గిన్నెలో కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి నీళ్ళు పోసి ముద్దగా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి. Step 2 గంట తరువాత చపాతీలు చేసుకోవాలి. Step 3 స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నూనె వేసి వేడిఅయ్యాక చేసిన చపాతీలు రెండు ప్రక్కలా కాలనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోవాలి. Step 4 వీటి మీద వెన్నరాసి మడత పెట్టి బాక్సులో పెట్టుకోవాలి. ఎన్ని గంటలు గడిచినా మెత్తగా మృదువుగా ఉంటాయి.
Yummy Food Recipes
Add