gulab jamun By , 2014-07-08 gulab jamun galab jamun, testy gulab jamun, making of gulab jamun, special gulab jamun, gulab jamun in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: 1కప్పు ఇన్ స్టంట్ గులాబ్ జామూన్ పౌడర్, 2 కప్పులు పంచదార, 1 కప్పు నీళ్ళు, వేయించడానికి సరిపడినంత నెయ్యి, చిటికెడు ఏలకులు, Instructions: Step 1 ముందుగా పిండిని కొద్దిగా నీరు పోసి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో పంచాదార నీళ్ళు పోసి చిక్కని పాకం పట్టుకోవాలి. Step 3 ఇప్పుడు కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా కాగిన తరువాత గులాబ్ జామూన్ ఉండలను రంగుమారే వరకు వేయించి తీసి పంచదార పాకంలో వేయాలి. దీనిని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add