lemon soda By , 2014-07-18 lemon soda this lemon soda we can make at home easily. home made lemon soda preparation.... Prep Time: 10min Cook time: 10min Ingredients: 5 నిమ్మముక్కలు, 10 ఐస్ ముక్కలు, 10 పుదీనా ఆకులు, పావుకప్పు నిమ్మరసం, అరకప్పు సోడా, Instructions: Step 1 ఒకగ్లాసులో చిన్నగా చిదక్కోట్టిన ఐస్ ముక్కలు వేయాలి. Step 2 పుదీనా ఆకులు మెత్తగా చేసి నిమ్మరసంలో కలపాలి. Step 3 ఇప్పుడు ఐస్ ముక్కలు ఉన్న గ్లాసులోకి పుదీనా కలిపిన నిమ్మరసం వడకట్టాలి Step 4 దీనిలో సోడా, నిమ్మ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add