panner malai curry By , 2014-07-16 panner malai curry panner malai curry, making of panner malai curry, testy panner malai curry, veriety panner malai curry, special recipe panner malai curry, panner malai curry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: అరకేజి పన్నీర్, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 స్పూన్ గరమసాల, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాలపొడి, అర టీ స్పూన్ పసుపు, అరకప్పు క్రీమ్, తగింత నూనె, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, Instructions: Step 1 ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. Step 2 తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. Step 3 ఇప్పుడు పన్నీర్‌ ముక్కలు వేసి మసాలా బాగా పట్టేలా కలిపి ఐదు నిముషాలు వేయించి క్రీమ్ వేసి కలపాలి తరువాత గరం మసాలా వేసి కలిపి ఇంకో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించి చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి చపాతితో కాని రైస్ తో కాని వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి. టేస్టీ పన్నీర్ మలై కర్రీ రెడి
Yummy Food Recipes
Add