palak dal By , 2014-07-18 palak dal palak dal its very healthy and flavorful dal this palak leaves gives nice color to dal, best combination palak-dal easy to make quick. Prep Time: 5min Cook time: 25min Ingredients: కొద్దిగ చింతపండు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగ కొత్తిమీర, 2 టమాటాలు, 1 పాలకూరకట్ట, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ., పావుటీస్పూన్ పసుపు, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, పావుటీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పోపుదినుసులు, 2 రెమ్మలు కర్వేపాకు, Instructions: Step 1 ముందుగా కుక్కర్ లో పప్పువేసి ఉడికించుకోవాలి. Step 2 ఉడికించుకున్న పప్పులో పాలకూర, టమాట, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు గుజ్జువేసి ఉడికించాలి. Step 3 ఇప్పుడు పాన్ లో నూనే వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత ఉడికంచుకన్న పప్పువేసి తాలింపువేయాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. రుచికరమైన పాలకూరపప్పు రెడీ.
Yummy Food Recipes
Add