pineapple sweet By , 2014-08-07 pineapple sweet pineapple sweet - its a dessert item, kids special tasty pineapple sweet easy preparatio.... Prep Time: 20min Cook time: 35min Ingredients: 2 కప్పులు పైనాపిల్ ముక్కలు, తగినంత నెయ్యి, 1 కప్పు కోవా, 2 కప్పులు పంచదార, 1 స్పూన్ యాలకులపొడి, అరకప్పు జీడిపప్పు, Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో పైనాపిల్ ముక్కలు వేసి మగ్గించాలి. Step 2 పైనాపిల్ ముక్కల్లో నీరంత పోయిన తరువాత అందులో పంచదార వేసి కలుపుతూ ఉండాలి. Step 3 మరోపాన్ లో నెయ్యివేడి చేసి అందులో జీడిపప్పు,, వేయించుకుని పైనాపిల్ మిశ్రమంలో వేయాలి, Step 4 ఇందులో యాలకులపొడి కూడా వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add