carrot rice By , 2014-07-08 carrot rice carrot rice, rice with carrot, healthy carrot rice, making of carrot rice, testy carrot rice, carrot rice in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: 2 గ్లాస్ లు బియ్యం, 2 కప్పులు క్యారెట్, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాల, కొద్దిగ కర్వేపాకు, కొద్దిగ కొత్తిమీర, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె, గుప్పెడు పల్లీలు, 4 పచ్చిమిర్చి, Instructions: Step 1 ముందుగా అన్నం పొడిగా వండుకొని పెట్టుకోవాలి. Step 2 పాన్ పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కర్వేపాకు, మినప్పప్పు , పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన క్యారెట్ తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పావుకప్పు నీళ్ళు పోసి క్యారెట్ ను ఉడికించాలి. Step 3 ఉడికించిన క్యారెట్లో అన్నం, నూనెలో వేయించిన పల్లీలు, కొత్తిమీర వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించండి.
Yummy Food Recipes
Add