oats idly By , 2014-07-16 oats idly oats idly, making of oats idly, healthy oats idly, veriety oats idly , oats idly in telugu Prep Time: 20min Cook time: 25min Ingredients: ఒకటిన్నర కప్పు గోధుమరవ్వ, 1 స్పూన్ నిమ్మరసం, తగింత ఉప్పు, కొద్దిగ కర్వేపాకు, 100 గ్రాములు ఓట్స్, 1 స్పూన్ అల్లం తురుము, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 కప్పు పెరుగు, కొద్దిగ కొత్తిమీర తరుగు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగ క్యారెట్ తురుము, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని గోధుమరవ్వ కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనెపోసి ఆవాలు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కాయలు వేసి వేగాక క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించిన మిశ్రమాన్ని ఓట్స్‌పొడిలో వేసి బాగా కలిపి ఇందులో నీళ్లు, పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక పది నిముషాలు అలానే ఉంచాలి Step 3 ఇప్పుడు ఇడ్లీలు తీసి వేడి వేడిగా చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add