ridge guard chutney By , 2014-07-18 ridge guard chutney ridge guard chutney very tasty item and best combination rice, tiffins. very easy to make this chutney.......... Prep Time: 10min Cook time: 20min Ingredients: 3 టేబుల్ స్పూన్లు నూనె, 2 టమాటాలు, 10 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగ చింతపండు, 2 రెమ్మలు కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, Instructions: Step 1 స్టవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడి చేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి.అవి వేగాక తీయ్యాలి. Step 2 బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు నూనె లో వేసి మగ్గించాలి. Step 3 ముందుగా మిక్సి జార్లో పచ్చిమిర్చి వేసి సరిపడా ఉప్పు,జీలకర్ర ,వెల్లుల్లి చింతపండు వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి. Step 4 తరువాత వేయించిన బీరకాయ ముక్కలు టమాటోముక్కలు వేసి ఒక్క సారి లైట్ గా గ్రైండ్ చేసి తియ్యాలి. Step 1 ఈ పచ్చడి ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర జల్లాలి. కావాలంటే ఈ పచ్చడి పోపు పెట్టుకోవచ్చు. అంతే బీరకాయ టమాట రోటి పచ్చడి రెడీ .
Yummy Food Recipes
Add