corn chips By , 2014-07-18 corn chips corn chips a wonderful healthy snack. crunchy crispy corn chips preparation.... Prep Time: 10min Cook time: 30min Ingredients: తగినంత నూనె, 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ ఎండుమిర్చి ముక్కలు, 1 కప్పు కొత్తిమీర, తగినంత ఉప్పు, ఒకటిన్నరకప్పు మొక్కజొన్నపిండి, Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా పిండి, ఉప్పు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను నూనె వేసి గోరువెచ్చని నీటితో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి Step 2 ఈ ముద్దని గంట పాటు నానబెట్టి, చపాతీల్లా వత్తుకుని చాకుతో మీకు ఇష్టమైన ఆకారాల్లో (చిప్స్‌గా) కట్ చేసుకోవాలి. తర్వాత నూనెలో దోరగా (కరకరలాడేలా) వేగించుకోవాలి. ఈ చిప్స్‌ని పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టంగా తింటారు.
Yummy Food Recipes
Add