moraco chicken masala By , 2018-07-03 moraco chicken masala Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty moraco chicken masala making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చికెన్: అరకేజీ,,ఉల్లిపాయలు: 2,,టమాటాలు: 2,,పెరుగు: అరకప్పు,,పసుపు: పావు టీ స్పూను,,నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు,,ఎండుమిర్చి: 6,,వెల్లుల్లి రేకలు: 5,,అల్లం ముక్క: అరంగుళం,,మిరియాలు: 8,,మెంతులు, జీలకర్ర, గసగసాలు: 1 టీ స్పూను చొప్పున,,కొత్తిమీర: గుప్పెడు,,లవంగాలు, యాలకులు: 2 చొప్పున ,,దాల్చినచెక్క: చిన్న ముక్క,,నూనె: 2 టేబుల్ స్పూన్లు., Instructions: Step 1 శుభ్రం చేసిన చికెన్ ముక్కలను నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి. Step 2 ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి.  Step 3 నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి,టమాటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి.  Step 4 ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్న మంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లితే సరి.
Yummy Food Recipes
Add
Recipe of the Day