coconut, curd chutney By , 2018-05-25 coconut, curd chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut, curd chutney making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: పెరుగు 2 కప్పులు,కొబ్బరి కాయ తురిమినది 6 టేబుల్ స్పూన్లు,పచ్చి మిర్చి 4,అల్లం తురుము 1 టేబుల్ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,ఆవాలు 1 టీ స్పూన్,నూనె 1 టేబుల్ స్పూన్,టమాటో 1,కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, అల్లం, ఉల్లి కలిపి పేస్ట్ తయారుచేయాలి. Step 2 పెరుగు కలిపి, టమాటో ముక్కలు కూడా కలిపి.. నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు రెబ్బలు వేయించి, పెరుగుతో కలిపి కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి,
Yummy Food Recipes
Add