kesar jalebi By , 2018-04-19 kesar jalebi Here is the process for kesar jalebi making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 30min Ingredients: మైదా: 2 కప్పులు,,ఈస్ట్‌: అర టీ స్పూన్‌,,మంచినీళ్లు : 2 కప్పులు,,నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిపడా,,కుంకుమ పువ్వు: టీస్పూను,,ఆరెంజ్‌ కలర్‌ : అర టీ స్పూను., Instructions: Step 1 ఈస్ట్‌ని నీళ్లలో కాసేపు నానబెట్టి మైదాలో వేసి కలపాలి. మరీ పలుచగా  కాకుండా  చిక్కగా జారేలా ఉండాలి.  Step 2 దీన్ని పన్నెండు గంటలు పులియనివ్వాలి. పులిసిందీ అనుకున్నాక పంచదారలో నీళ్లు పోసి మరిగించాలి.  Step 3 ఇప్పుడు పాలు పోసి మళ్లీ మరిగిస్తే మలినాలన్నీ నురగలో వచ్చేస్తాయి.  Step 4 అవి తీసేస్తే పాకం తేటగా ఉంటుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి ఉంచాలి. Step 5 బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పులిసిన పిండిని బాగా కలిపి రంధ్రం చేసిన పలుచని బట్ట / ప్లాస్టిక్‌ బాటిల్‌/ కొబ్బరి చిప్పలో వేసి కాగిన నేతిలో జిలేబీలు చుట్టలా వేయాలి.  Step 6 అవి వేగాక తీసి పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి.       
Yummy Food Recipes
Add