coconut biscuits By , 2014-07-18 coconut biscuits this coconut biscuits are simple and tasty biscuits, this is very crunchy and melt in your mouth. try to make coconut biscuits.... Prep Time: 15min Cook time: 40min Ingredients: ఒకటిన్నర కప్పు మైదా, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ ఏలకులపొడి, అరటీస్పూన్ వంటసోడ, 1 కప్పు కొబ్బరిపొడి, 1 గుడ్డు, 1 కప్పు పంచదార, అరకప్పు పంచదార, అరకప్పు వెన్న, Instructions: Step 1 మైదాలో వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించుకోవాలి. Step 2 ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. పంచదార కరిగాక గుడ్డు వేసి మళ్ళీ గిలక్కొట్టాలి. Step 3 తరవాత మైదా, కొబ్బరిపొడి, ఏలకులపొడి వేసి కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. Step 4 వీటిని వెన్న రాసిన టిన్నులో పెట్టి ముందుగా వేడి చేసుకున్న ఓవెన్‌లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాల పాటు (లేత గోధుమరంగు వచ్చే వరకు) బేక్ చేయాలి అంతే రుచికరమైన కోకోనట్ బిస్కెట్స రెడీ
Yummy Food Recipes
Add