mango rasagulla By , 2014-07-11 mango rasagulla mango rasagulla, rasagulla with mango, making of mango rasagulla, testy mango rasagulla, veriety mango rasagulla, mango rasagulla in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 2 మామిడి పండ్లు, 2 కప్పులు మైదా, 1 కప్పు పంచదార, 1 స్పూన్ చెక్కర, అరకప్పు పాలు, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ లో మైదా, కోవా వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి, Step 2 పాన్ లో డీప్ ఫ్రైకి సరిపాడా నూనె వేసి మైదా ఉండలని వేసి ఫ్రై చేసి తీయాలి. Step 3 ఒక పాత్రలో మామిడి పండ్లరసం, చెక్కరపాకం, ఎలకులపొడి వేసి బాగా కలపాలి. Step 4 ముందుగా వేయించుకున్న మైదా ఉండలని మామిడి పండు రసంలో వేయాలి. ఈ ఉండలు మామిడి పండు రసంలో బాగా మెత్తపడ్డాక ఫ్రీజ్ లో పెట్టి తీయాలి. ఈ మామిడి పండు రసగుల్లా చల్లచల్లగా సర్వ్ చేస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add