mango fish curry By , 2014-07-17 mango fish curry Usually fish pulusu means its cooked with tamarind pulp.....we can cooke it mango also healthy mango fish curry preparation read more............ Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నూనె, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట కర్వేపాకు, 6 పచ్చిమిర్చి, 10 గ్రాములు ధనియాలు, అరటీస్పూన్ జీలకర్ర, చిన్నపాయ 1 వెల్లుల్లి, 4 ఉల్లిపాయలు, 1 మామిడికాయ, అరకిలో చేపలు, Instructions: Step 1 మొదట చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత బాగా ఉప్పు పులిమి కడిగి పెట్టుకోవాలి. Step 2 ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్‌, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీర కలుపుకుని ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి. Step 3 తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేపముక్కలున్న పాత్రలో పోసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత దించుకోవాలి. అంతే మామిడి చేపల పులుసు రెడీ.
Yummy Food Recipes
Add