beans vada By , 2014-07-18 beans vada vada traditional dish. we can make this vada with beans also. healthy beans vada recipe.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 కప్పులు బీన్స్, 1 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట కర్వేపాకు, 1 స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బీన్స్‌ను నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. Step 2 నానెబెట్టుకున్న బీన్స్ ను గ్రైండర్‌లో వేసి కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 ఈ మిశ్రమంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే అరచెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు Step 4 దీనిని ఉండలుగా చేసుకుని వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. రుచికరమైన బీన్స్ వడలు రెడి .
Yummy Food Recipes
Add