brinjal butter masala By , 2014-07-18 brinjal butter masala every one loves brinjal recipees, this is very easy to make stuffed brinjal with butter masala....best combination roti &rice. Prep Time: 20min Cook time: 30min Ingredients: అరకేజి వంకాయలు, 3 టీ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 100 గ్రా వెన్న, 4 ఉల్లిపాయలు, 1 టీస్పూన్ ధనియాలు, 4 టీ స్పూన్ మినప్పప్పు, 10 ఎండుమిర్చి, Instructions: Step 1 ముందుగా వంకాయలను గుత్తివంకాయలాగా గాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. Step 2 ఓ పాన్ లో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. Step 3 వీటిని మిక్సీలో వేసి గరుకుపొడిలా చేయాలి. తరువాత ఉల్లిముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి. Step 4 ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి. Step 5 తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదానిపక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే వేడి వేడి వంకాయ బట్టర్ మసాల రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day