prawns Bitter gourd recipe cooking tips By , 2014-12-29 prawns Bitter gourd recipe cooking tips prawns Bitter gourd recipe cooking tips : the cooking tips to make prawns bitter gourd recipe which is healthy. Prep Time: 30min Cook time: 30min Ingredients: 1/2 కేజీ రొయ్యలు, 3/4 కేజీ కాకరకాయలు, 2-3 ఉల్లిపాయలు, 1 గ్లాసు మజ్జిగ, 1 కట్ట కొత్తిమీర, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 4 టీ స్పూన్స్ కారం, 100 గ్రాములు నూనె, 8-10 పచ్చిమిర్చి, Instructions: Step 1 కాకరకాయలను ముక్కలుగా కోసుకుని మజ్జిగతో ఉడికించాలి. తర్వాత క్రిందకు దించేసి అందులో వున్న నీటిని క్రిందకు పోసేసి వేయించిన కాకర ముక్కలను పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో రొయ్యలు, ఉల్లిపాయలు, మజ్జిగ, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. Step 3 బాగా వేగిన అనంతరం ఈ కూరలో ఇదివరకు వేయించి పక్కన పెట్టిన కాకరకాయల ముక్కల్ని గట్టిగా పిండి వేయాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం కలిపి వేయించాలి. గ్రేవీ వచ్చిన తర్వాత దించేయాలి. అంతే!
Yummy Food Recipes
Add