munagaku nuvvula podi By , 2014-07-10 munagaku nuvvula podi munagaku nuvvula masala podi, making of munagaku nuvvula masala podi, testy munagaku nuvvula masala podi, healthy munagaku nuvvula masala podi, munagaku nuvvula masala podi in telugu Prep Time: 5min Cook time: 15min Ingredients: 2 కప్పులు మునగాకు, 1 కప్పు నువ్వులు, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క దాల్చినచెక్క, 3 అనాస పువ్వు, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగ పసుపు, Instructions: Step 1 ముందుగా మునగాకు శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టాలి. Step 2 పాన్ లో నూనె వేసి అందులో మునగాకు తడిలేకుండా వేయించుకుని తీయాలి. Step 3 అదే పాన్ లో మరికాస్త నూనె వేసి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అనాసపువ్వు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఇందులో వేయించిన నువ్వులు, ఉప్పు కూడా మునగాకు కూడా వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. మునగాకు నువ్వుల మసాల పొడి రెడీ. దీనిని వేడివేడి అన్నంలో వడ్డించండి Step 5 ఈ పొడిని గాలిచొరని డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ఈ పొడి 3 నెలల వరకు నిలువ ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day