beerakaya gravy (ridge guard) By , 2014-08-05 beerakaya gravy (ridge guard) beerakaya gravy (ridge guard) - ista very tasty item rice, roti best combination beerakaya gravry easy preparation. Prep Time: 10min Cook time: 35min Ingredients: 2 బీరకాయలు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్లు నువ్వులు, 4 ఎండుమిర్చి, 1 టీస్పూన్ ఆవాలు, 1 రెబ్బ కర్వేపాకు, 3 టేబుల్ స్పూన్లు నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బీరకాయల చెక్కు తీసి మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. Step 2 నువ్వులు, మినప్పప్పు, ఎండుమిర్చి దోరగా వేయించుకుని మీక్సీలో పేస్ట్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, కర్వేపాకు వేసి వేయించి బీరకాయ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. Step 4 బీరకాయలు సగం ఉడికిన తరువాత అందులో ముందుగా సిద్దం చేసుకున్న నువ్వుల పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. Step 5 కూరంతా ఉడికి గ్రేవీ చిక్కపడిన తరువాత దించి సర్వ్ చేయాలి. ఇది అన్నం, రోటీలకు బెస్ట్ కాంబినేషన్.
Yummy Food Recipes
Add