thotakura fry (amarnath leaves) By , 2014-07-26 thotakura fry (amarnath leaves) thotakura fry (amarnath leaves) its very healthy recipe, tasty and easy preparation thotakur fry.... Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 2 రెమ్మలు కర్వేపాకు, 100 గ్రా. నూనె, 10 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, 2 స్పూన్లు పోపుదినుసులు, 2 కట్టలు తోటకూర, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో పోపుదినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి. Step 2 తరువాత తోటకూర కూడ వేసి వేయించుకోవాలి. Step 3 తోటకూర కొద్దిగ వేగిన తరువాత అందులో కారం, పసుపు, ఉప్పు, వేసి ఫ్రై చేసుకోవాలి. Step 4 తోటకూర బాగా ఫ్రై అయిన తరువాత దించాలి. అంతే ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add