tomato pasta indian style recipe cooking tips By , 2014-12-29 tomato pasta indian style recipe cooking tips tomato pasta indian style recipe cooking tips Prep Time: 25min Cook time: 20min Ingredients: 3 కప్స్ పాస్తా, 1-2 ఉల్లిపాయ (సన్నగా తరగాలి), 1-2 క్యారెట్ (మీడియం ముక్కలుగా తరగాలి), 3 పాయలు వెల్లుల్లి రబ్బలు, 2-3 టమోటా (సన్నగా కట్ చేయాలి), 1 టీ స్పూన్ టమోటా సాస్, చిన్న ముక్క అల్లం, 2-3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కర్రి పౌడర్, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, 1 టీ స్పూన్ కొత్తిమీర, కొద్దిగా చీజ్ తురుము, Instructions: Step 1 పాస్తను మొదటగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 స్టౌవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లిపయ, క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 3 మరోవైపు టమోటా ముక్కలు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని.. వాటిన్నింటిని వేగుతున్న ఉల్లి, క్యారెట్ మిశ్రమంలో వేసి.. మీడియం మంటమీద ఫ్రై చేయాలి. Step 4 తర్వాత కర్రీ పౌడర్, ఉప్పు, ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా, టమోటా సాస్ కూడా ఆ మిశ్రమంలో వేసి.. మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే! టమోటా పాస్తా రెడీ!
Yummy Food Recipes
Add