special mutton By , 2014-08-07 special mutton special mutton - itsa nonvege special recipe, tasty special mutton easy preparation... Prep Time: 15min Cook time: 45min Ingredients: పావుకేజి మటన్, 1 ఉల్లిపాయ, తగినంత ఉప్పు, తిగనంత నూనె, 3 స్పూన్లు గరంమసాల, 2 స్పూన్లు టమాటప్యూరి, 2 స్పూన్లు పెరుగు, అంగుళం ముక్క దాల్చినచెక్క, 5 యాలకులు, 6 లవంగాలు, 3 టీ స్పూన్లు ధనియాలపొడి, 2 స్పూన్లు కారం, 3 స్పూన్లు అల్లంవెల్లుల్లిపేస్ట్, Instructions: Step 1 ముందుగా మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. Step 2 ఇప్పుడ నూనె వేడి చేసి అందులో చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. Step 3 ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గాకా కడిగిన మటన్‌ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మూతపెట్టి అరగంటసేవు వేగనివ్వాలి. Step 4 ఉడుకుతున్న మటన్ లో కారం, ధనియాల పొడి, పెరుగు వేసి తక్కువ మంటమీద కూరను పూర్తిగా ఉడికించాలి. . Step 5 మటన్ పూర్తిగా ఉడికిన తరువాత టమాటపేస్ట్, గరం మసాల వేసి 10 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే రుచికరమైన మటన్ కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add