carrot juice By , 2014-07-04 carrot juice carrot juice, teasty carrot juice, making of carrot juice, healthy carrot juice, making of carrot juice in telugu Prep Time: 5min Cook time: 5min Ingredients: 2 క్యారెట్, 2 చిన్నవి బీట్ రూట్, పావు టీ స్పూన్ పంచదార (షుగర్), తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 చిన్నపీస్ వెల్లుల్లి, Instructions: Step 1 ముందుగా క్యారెట్, బీట్ రూట్, వెల్లుల్లి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. Step 2 కట్ చేసుకున్న ముక్కలను మిక్సీలో వేసి నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 3 గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడకట్టి నిమ్మరసం, ఉప్పు, పంచదార వేసి సర్వ్ చేయాలి (చల్లగా కావాలంటే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు)
Yummy Food Recipes
Add