ladiesfinger raitha By , 2014-07-17 ladiesfinger raitha in raitha so many recipies we have. one of the raitha recipe ladies fineger raitha its easy to make and very taste recipe..........read more............. Prep Time: 10min Cook time: 25min Ingredients: చిటికెడు జీలకర్రపొడి, చిటికెడు కారం, తగినంత ఉప్పు, 4 కప్పులు పెరుగు, తగినంత నూనె, 100 గ్రా. బెండకాయలు, Instructions: Step 1 బాణలిలో తగినంత నూనె వేసి బెండకాయలు కరకరలాడేలా వచ్చే దాకా వేయించాలి. Step 2 నూనె ఓడ్చి వాటిని బయటకు తీసి వాటిని బ్లాటింగ్‌ పేపర్‌ మీద ఉంచి పక్కకు పెట్టుకోవాలి. పెరుగులో ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా చలిక కొట్టాలి. ఈ మొత్తాన్ని ఒక అరగంట పాటు రిఫ్రిజరేటర్‌లో ఉంచాలి Step 3 సర్వ్‌ చేసే ముందు వేయించిన బెండకాయలలో ముప్పావు భాగాన్ని పెరుగులో కలపాలి. మిగిలిన వాటితో గార్నిషింగ్‌ చేసి వెంటనే సర్వ్‌ చేయాలి, తినడానికి చల్లచల్లగా, కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add