coco ice cream By , 2014-07-17 coco ice cream how to preapare home made coco ice cream... read more......... Prep Time: 10min Cook time: 55min Ingredients: 6 టీ స్పూన్లు కోకోపౌడర్, 10 కోడిగుడ్లు, 100 గ్రాములు పంచదార, 500 మి లీ. క్రీం, 1 లీటరు పాలు, Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో పాలు మరిగించి పక్కన ఉంచుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్డు తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. Step 2 ఇందులోనే పంచదార, మరిగించిన పాలు చేర్చి కలియబెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. Step 3 ఈ మిశ్రమం కాసేపటి తరువాత కస్టర్డ్‌లాగా తయారవుతుంది. పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమానికి కోకో పౌడర్ చేర్చి, ఐస్ ట్రేలోకి పోసి డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. Step 4 అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది. తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. Step 5 మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే కోకో ఐస్‌కీం సిద్ధమైనట్లే. ఇది అచ్చం మార్కెట్లో దొరికేదిలాగే ఉంటుంది. రుచికి రుచి, పోషకాలు అపారంగా ఉండే ఈ కోకో ఐస్‌క్రీంను చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఇష్టంగా తింటారు.
Yummy Food Recipes
Add