kachori chat By , 2014-07-17 kachori chat kachori chaat it's best evening chaat and party special, yummy kachori chat easy to make with in 15-20 min read more........... Prep Time: 15min Cook time: 20min Ingredients: తగినంత ఉప్పు, ఒక కప్పు పెరుగు, కొద్దిగ కొత్తిమీర, పావుకప్పు పెసర మొలకలు, 1 ఉల్లిపాయలు, 1 టమాట, 3 టేబుల్ స్పూన్ తురిమిన క్యారెట్, 1 ఉడికించిన బంగాళదుంప, 1 టీ స్పూన్ పంచదార, 2 టీ స్పూన్ స్వీట్ చట్నీ, ఒకటిన్నర స్పూన్ కారం, 2 టీ స్పూన్లు గ్రీన్ చట్ని, అరటీస్పూన్ నిమ్మరసం, ఒకటిన్నరస్పూన్ చాట్ మసాలపొడి, 2 కచోరి, Instructions: Step 1 ముందుగా ఆలూ ను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. Step 2 పెరుగులో పంచదార వేసి బాగా చిలికి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. Step 3 ఒక గిన్నెలో ఆలూ ముక్కలు, టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్‌ , కొత్తిమీర, పెసర మొలకలు, ఉప్పు, కారంపొడి, చాట్‌ మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత కచోరీలు తీసుకుని వాటిని మధ్యలో జాగ్రత్తగా చాకుతో కట్‌ చేసి లోపల ఉన్న మిశ్రమాన్ని తీసేసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఇందులో నింపాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కచోరిలు పెట్టి దానిపై పెరుగును వేయాలి. దీనిపై గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ , చాట్‌ మసాలా వేసి సర్వ్‌ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add