Aloo Gobi recipe By , 2017-05-10 Aloo Gobi recipe Here is the process for Aloo Gobi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాలీఫ్లవర్ - 1,,ఆలుగడ్డలు - 4,,టమాటా - 1,,పసుపు - ఒక టీ స్పూన్,,కారం - అర టీ స్పూన్,,కొత్తిమీర - పావు కట్ట,,ధనియాల పొడి - ఒక టీ స్పూన్,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 కాలీఫ్లవర్, ఆలుగడ్డలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 కడాయిలో నూనె పోసి కాలీఫ్లవర్, ఆలుగడ్డలను వేసి వేయించాలి. Step 3 పది నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి.  Step 4 మరో ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే.. ఆలూ గోబీ రెడీ!             
Yummy Food Recipes
Add
Recipe of the Day