Aloo Munagaku fry recipe By , 2017-05-09 Aloo Munagaku fry recipe Here is the process for Aloo Munagaku fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళదుంపలు - 500 గ్రా.,మునగాకు - 500 గ్రా.,పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,పసుపు - చిటికెడు,అల్లం తరుగు - టీ స్పూను,వెల్లుల్లి రేకలు - 6,ఉప్పు - తగినంత,ధనియాలపొడి - టీ స్పూను,నూనె - 3 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 బంగాళదుంపలను శుభ్రంచేసి పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి. Step 2 బాణలిలో నూనె కాగాక, జీల కర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి. Step 3 బంగాళదుంప ముక్కలను జత చేసి మెత్తబడేవరకు వేయిం చాలి. మసాలాపొడి, మునగాకు జత చేసి బాగా కలపాలి. ధనియాలపొడి చల్లి బాగా కలిపి దించేయాలి.                
Yummy Food Recipes
Add