Fish colbat recipe By , 2017-03-03 Fish colbat recipe Here is the process for Fish colbat making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చందువా చేపముక్కలు: 4,పాలు: 1 cup,ఉల్లిపాయలు: 2,మిరియాల పొడి: 2 tsp,నిమ్మరసం: 1tsp,మైదా పిండి: 50 grm,బ్రెడ్ పొడి: 100 grm,కోడిగుడ్డు: 1,ఉప్పు: రుచికి సరిపడ,నూనె: వేయించడానికి సరిపడ, Instructions: Step 1 చందువా చేపలో ఎముక తీసి ముక్కలుగా కోయించి శుభ్రంగా కడగాలి Step 2 ఓ వెడల్పాటి ప్లేటులో పాలు పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా ఈ మిశ్రమానంతటిని కల కలపాలి. ఇందులో చేపముక్కలు వేసి అరగంట సేపు నానబెట్టాలి. Step 3 తర్వాత ఈ ముక్కలను కోడిగుడ్డు సొనలో ముంచి తీయాలి. ఆపైన జారుగా కలిపిన మైదాపిండిలో ముంచి తీసి బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీసి టొమాటో సాస్ తో వడ్డించాలి.
Yummy Food Recipes
Add