Haleem recipe By , 2017-04-04 Haleem recipe Here is the process for Haleem making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమ రవ్వ : పావు కిలో,నెయ్యి : పావు కిలో,మటన్‌ (బోన్‌లెస్‌)) : పావు కిలో,పుట్నాల పప్పు : 50 గ్రాములు,గరం మసాలా : ఒక టీ స్పూను,తరిగిన ఉల్లిపాయల ముక్కలు : ఒక కప్పు,కొత్తిమీర : ఒక కట్ట,పుదీనా : ఒక కట్ట,నిమ్మకాయలు : రెండు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా మటన్‌ను శుభ్రం చేసుకొని, మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికించాలి. Step 2 మటన్‌ బాగా ఉడికిన తర్వాత గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికించాలి. Step 3 బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి అది కరిగే వరకూ ఉంచి దించేయాలి. Step 4 ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఒక ప్లేటులోకి వేడి వేడి హలీమ్‌ను తీసుకొని అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తమీర, పుదీనా ఆకులు వేసి వాటిపై నిమ్మరసం పిండి వడ్డించాలి.  
Yummy Food Recipes
Add