Ragi mudde recipe By , 2017-04-27 Ragi mudde recipe Here is the process for Ragi mudde making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం నూకలు : 500 గ్రా.,రాగి పిండి : 400 గ్రా.,ఉప్పు : తగినంత, Instructions: Step 1 రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవాలి. Step 2 ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి.  Step 3 నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి. తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. Step 4 ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు.   Step 5 మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే.               
Yummy Food Recipes
Add
Recipe of the Day