ragda patti recipe By , 2017-05-27 ragda patti recipe Here is the process for ragda patti making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 25min Ingredients: తెల్ల బఠానీలు - కప్పు,ఉల్లిపాయ - ఒకటి,పచ్చిమిర్చి ముద్ద - టీస్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద - అరటీస్పూన్,ఆవాలు - అరటీస్పూన్,కరివేపాకు - రెండు రెమ్మలు,ఇంగువ - చిటికెడు,కారం - టీస్పూన్,బ్లాక్ సాల్ట్ - టీస్పూన్,జీలకర్ర పొడి - అరటీస్పూన్,ధనియాల పొడి - అరటీస్పూన్,మిరియాల పొడి - అరటీస్పూన్,పసుపు - అరటీస్పూన్,గరం మసాలా - టీస్పూన్,,పట్టీల (బిళ్ళల) కోసం :,బంగాళాదుంపలు - 5,పచ్చిమిర్చి - 2,అల్లం తురుము - టీస్పూన్,నూనె - టేబుల్ స్పూన్,కార్న్ ఫ్లోర్ - టీస్పూన్,బ్రెడ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు,పసుపు - పావుటీస్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,నూనె - వేయించడానికి సరిపడా,,అలంకరించేందుకు :,కారప్పూస - కప్పు,చాట్ మసాలా - టీస్పూన్,ఉల్లిపాయలు - రెండు,కొత్తిమీర తురుము - అరకప్పు,చింతపండు చట్నీ - అరకప్పు, Instructions: Step 1 బఠానీలను సుమారు పది గంటలు నానబెట్టాలి. Step 2 వీటిలో ఐదు కప్పుల నీటిని పోసి ఉప్పు, చిటికెడు సోడా వేసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి.  Step 3 బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. Step 4 బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.   Step 5 ఉల్లి ముక్కలు వేగాక ఉడికించిన బఠానీలు వేసి వేయించాలి.   Step 6 తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.   Step 7 ఇప్పుడు బాణలిలోని సగం బఠానీలు పక్కకు తీసి మెత్తగా మెదిపి మళ్లీ అందులోనే వేయాలి.   Step 8 తరువాత కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి పది నిముషాలు ఉడికించి పక్కన ఉంచాలి.    పట్టీల తయారి : Step 1 బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి.    Step 2 అందులోనే పచ్చిమిర్చి, అల్లం తురుము, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్రెడ్ పొడి, పసుపు వేసి కలపాలి.   Step 3 మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకొని గుండ్రని ఉండలుగా చేసుకోవాలి.   
Yummy Food Recipes
Add
Recipe of the Day