pesara laddu By , 2014-07-14 pesara laddu pesara laddu, making of pesara laddu, testy pesara laddu, veriety pesara laddu, easy cooking pesara laddu, pesara laddu in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: ఒక కప్పు పెసరపప్పు, 1 కప్పున్నర పంచదార ., 1 టీ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, Instructions: Step 1 ముందుగా పెసర పప్పును దోరగా వేయించాలి. Step 2 వేయించిన పప్పును మిక్సిలో వేసి పిండిలా చెయ్యాలి. Step 3 స్టవ్ ఫై పాన్ పెట్టి పంచదార వేసి అర కప్పు నీళ్ళు వేసి పాకం పట్టాలి. Step 4 తీగ పాకం వచ్చాక మిక్సి చేసిన పెసర పిండిని వేసి కలపాలి. ఇప్పుడు పంచదార పాకంలో పెసర పిండి ఉడుకుతుంది. ఇది ముద్దలా అవ్వుతుండగా నెయ్యి వేసి కలపాలి. Step 5 కాసేపటికి కళాయి కి అంటుకోకుండా ఈ ముద్ద విడిగా వస్తుంది.ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యి రాసి ఇలా తయారుయ్యిన పెసరు మిశ్రమాన్ని వేసి కాసేపు చల్లారనివ్వాలి కాస్త గోరు వెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాని కొద్దిగా తీసుకోని లాడ్డులుగా చుట్టాలి. అలా అన్ని చుట్టాక ఫై న జీడిపప్పులు అలంకరిస్తే సరి పెసరు లడ్డు రెడి .
Yummy Food Recipes
Add