ladies finger tamato curry By , 2014-07-14 ladies finger tamato curry ladies finger tamato curry, making of ladies finger tamato curry, testy ladies finger tamato curry, healthy ladies finger tamato curry, ladies finger tamato curry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: పావుకిలో బెండకాయలు, 2 టమాటాలు, అరటీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 రెమ్మలు కర్వేపాకు, 5 రెబ్బలు వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ నూనె, అరటీ స్పూన్ జీలకర్ర, Instructions: Step 1 బెండకాయలను శుభ్రంగా కడిగి మిడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. Step 2 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.నూనె కాగాక పోపు దినుసులు,వేసి వేగాక ఎండి మిర్చి,కరివేపాకు,వెల్లుల్లి,జీలకర్ర వేసి వేగిన తరువాత పచ్చిమిర్చిముక్కలు వేసి కలిపి పసుపు బెండకాయముక్కలు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉండాలి. Step 3 ఐదునిముషాలు ఆగి టమాటముక్కలు వేయాలి.తరువాత ఉప్పు కారం వేసి కలిపి ఒకనిముషం ఆగి స్టవ్ ఆపాలి. తడిపొడిగా ఉండే బెండకాయలు టమాట వేపుడు రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day