minapapappu podi By , 2014-07-14 minapapappu podi minapapappu podi, making of minapapappu podi, rice special minapapappu podi, testy minapapappu podi, veriety minapapappu podi, minapapappu podi in telugu Prep Time: Cook time: 25min Ingredients: ఒక కప్పు మినప్పప్పు, 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 రెబ్బలు వెల్లుల్లి, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు నూనె, కొద్దిగ కర్వేపాకు, Instructions: Step 1 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో స్పూన్ నూనెవేసి. కాగాక ఎండి మిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.వీటిని మిక్సి జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. Step 2 ఇప్పుడు అదే పాన్లో మిన పప్పువేసి దోరగా వేయించాలి. వేయించిన మినపప్పు గ్రైండ్ చేసిన ఎండిమిర్చిలో వేసి మళ్ళి గ్రైండ్ చెయ్యాలి Step 3 ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్ చేస్తే చాలు ఎంతో రుచిగా ఉండే మినపప్పు పొడి రెడీ
Yummy Food Recipes
Add